షాంపూ లేకుండా న్యాచురల్‌గా జుట్టు శుభ్రం చేసుకునే ట్రిక్…Natural hair shampoo to clean the trick

షాంపూ లేకుండా న్యాచురల్‌గా జుట్టు శుభ్రం చేసుకునే ట్రిక్…
 అన్ని రకాల జుట్టు సమస్యలతో పోరాడటానికి ఆపిల్ సైడర్‌ వెనిగర్ సహాయపడుతుంది. ఆయిలీ స్కాల్ఫ్, డాండ్రఫ్ వంటి సమస్యలకు వెనిగర్ చక్కటి పరిష్కారం. ఫ్రెష్ వెనిగర్‌తో స్కాల్ఫ్‌ని మసాజ్ చేయాలి. 7 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. షాంపూ, సోప్ ఉపయోగించరాదు. దీనివల్ల జుట్టు మెరిసిపోతుంది.