ఆకర్షణీయమైన గోళ్ల కోసం… Nail attractive for
ఆకర్షణీయమైన గోళ్ల కోసం…
నిమ్మరసంలో చేతిగోళ్లు, కాలిగోళ్లు కాసేపు నానబెట్టడం వల్ల అవి బలంగా మారడంతోపాటు, గోళ్లు విరిగిపోకుండా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, గోళ్ల రంగు మారడం వంటి సమస్యలను కూడా నిమ్మరసం అరికడుతుంది.