బరువు తగ్గడానికి ఉపయోగపడే కాయధాన్యాలు…Lentils can be used to lose weight

బరువు తగ్గడానికి ఉపయోగపడే కాయధాన్యాలు…
 కాయధాన్యాలు విటమిన్స్, ప్రోటీన్లు, ఖనిజాలు కలిగి ఉంటాయి. అలాగే జీరో కొలెస్ట్రాల్ కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది.