గుండెకు మేలు చేసే కాయధాన్యాలు…
లెంటిల్స్‌నే కాయధాన్యాలుగా పిలుస్తారు. వీటిల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాయధాన్యాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి హార్ట్ హెల్త్‌కి ఉపయోగపడే ఫోలేట్, మెగ్నీషియం కలిగి ఉంటాయి. ఫోలేట్ వల్ల గుండె వ్యాధిని నియంత్రించవచ్చు. మెగ్నీషియం రక్త ప్రవాహం మెరుగుపరుస్తుంది.