My Telugu Family Tips Home Improvement Tips Drugs In The House Kitchen Tips Health tips Beauty tips Yoga Tips In Telugu (తెలుగు)
యోగా చిట్కాలు అందానికి చిట్కాలు ఆరోగ్యానికి చిట్కాలు ఇంటి మెరుగుదలకు చిట్కాలు
ఇంట్లో ఉండే ఔషదాలు వంటింటి చిట్కాలు
నిద్రలేమితో బాధపడేవారికి గొప్ప ఔషధం తులసి…Basil is a great medicine for those suffering from insomnia
నిద్రలేమితో బాధపడేవారికి గొప్ప ఔషధం తులసి…
నిద్రలేమితో బాధపడేవారికి తులసి గొప్ప ఔషధం. అడవి తులసి రసాన్ని పంచదారతో కలిపి ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు రెండు చెంచాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది.